Viral: ఖండాలు దాటిన తెలుగు సంప్రదాయం.. కన్నుల పండుగల విదేశాల్లో గణేశ్ నిమజ్జనం.
దేశం లోనే కాదు విదేశాల్లో కూడా గణేశ్ నిమజ్జనం కన్నుల పండువగా జరుగుతోంది. అమెరికాలో కూడా భక్తిశ్రద్దలతో వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. న్యూజెర్సీలో వినాయక నిమజ్జనానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఊరేగింపులో మహిళతో పాటు చిన్నారులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
Loading...
Unable to load recommendations.
Follow Us