ఈ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏంటి..? వీడియో
సాధారణంగా వందేళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70-80 ఏళ్లు బతకడమే గగనమైపోయింది. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు పాటిస్తే అన్నేళ్లు బతుకుతారు.
సాధారణంగా వందేళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70-80 ఏళ్లు బతకడమే గగనమైపోయింది. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు పాటిస్తే అన్నేళ్లు బతుకుతారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఎక్కువ కాలం బతకడం లేదు. కానీ ఓ గ్రామంలో మాత్రం అందరి వందేళ్లకుపైగానే బతుకుతున్నారు. ఆ గ్రామంలోని మహిళలు ప్రపంచంలోనే అత్యధిక ఆయుష్సుగలవారే ఉన్నారు. ఎక్కడో అనుకుంటున్నారా..? ఇంగ్లండ్‌లోని డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామం. ఆ గ్రామంలో అందరూ దీర్ఘాయుష్కులే.
మరిన్ని ఇక్కడ చూడండి:
వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో
మీరు ఇన్వెస్ట్ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో
ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో
స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్.. వీడియో
Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో