Apple: WFH వద్దన్నారని రూ. 8 కోట్లు జీతం .. తీసుకుంటున్న జాబ్‌కు రిజైన్ చేశాడు.!
టెక్ దిగ్గజం ఆపిల్‌లో ఉద్యోగం అంటే . పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. కానీ అదే సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మాత్రం ఫ్రస్టేషన్. అందుకే శాలరీ 8 కోట్లు తీసుకుంటున్నా..
టెక్ దిగ్గజం ఆపిల్‌లో ఉద్యోగం అంటే . పేరుకు పేరు. డబ్బుకు డబ్బు. కానీ అదే సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మాత్రం ఫ్రస్టేషన్. అందుకే శాలరీ 8 కోట్లు తీసుకుంటున్నా..ఆ జాబ్‌ను తూచ్ అంటూ వదిలేశాడు. నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ రిజైన్ చేశాడు. ప్రస్తుతం ఈ రిజిగ్నేషన్ అంశం యాపిల్‌తో పాటు ఇతర టెక్ సంస్థల్లో చర్చాంశనీయంగా మారింది.కరోనా కాలం ముగిసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెప్పి ఆఫీసు బాట పట్టారు. అయితే ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు కోట్లలో శాలరీ తీసుకుంటున్నా..ఉన్నపళంగా జాబ్ రిజైన్ చేస్తున్నారు. ఆఫీస్‌కు రావాలంటే కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటే చేస్తాం. లేదంటే జాబ్ రిజైన్ చేస్తామంటూ బాస్‌లకు మెయిల్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఆపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇయాన్ గుడ్‌ఫెలో ఆ సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. ఆఫీస్ అమలు చేసిన కొత్త రూల్ కారణంగా 8 కోట్ల జీతం వచ్చే తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!