సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు
విశాఖపట్నం పదేళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR)కు ఆతిథ్యం ఇస్తోంది. IFR, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 70కి పైగా దేశాల యుద్ధ నౌకలు, నావికాదళ అధిపతులు హాజరవుతున్నారు. ఈ నెల 18 నుండి 20 వరకు జరిగే ఈ వేడుకల్లో అద్భుత యుద్ధ విన్యాసాలు, వైమానిక ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం మరోసారి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR)కు వేదికగా మారింది. ఈసారి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్-2026, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (IONS) వంటి నాలుగు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఏకకాలంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నావికాదళ అధిపతులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. భారత దేశంతో సహా 70కి పైగా దేశాలకు చెందిన యుద్ధ నౌకల శక్తి సామర్థ్యాలను ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ఇప్పటికే పలు దేశాల నావికా దళాలు విశాఖకు చేరుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??
Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు
Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!
With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్ సినిమా కలెక్షన్స్
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!
సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..

