Trending Video: రాక్షస వివాహం అంటే ఇదే..! నీకేం పోయేకాలం రా అంటూ నెటిజన్స్ కామెంట్స్..
ఈ వీడియోలో యువతిని తన చేతులతో ఎత్తుకున్న వ్యక్తి స్పస్టం కనిపించాడు. బాధితురాలు వదిలిపెట్టాలంటూ ఏడుస్తూ వేడుకుంటోంది. యువతి పెళ్లికి పది రోజుల ముందు పది మంది దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లినట్టుగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ యువతిని కొందరు పోకిరీలు బలవంతంగా ఎత్తుకెళ్లారు. మోహన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఖ్లా గ్రామం నుంచి జూన్ 1న యువతి అపహరణకు గురైంది. నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఓ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కనిపించింది.
వైరల్ అవుతున్న వీడియోలో యువతిని తన చేతులతో ఎత్తుకున్న వ్యక్తి స్పస్టం కనిపించాడు. బాధితురాలు వదిలిపెట్టాలంటూ ఏడుస్తూ వేడుకుంటోంది. యువతి పెళ్లికి పది రోజుల ముందు పది మంది దుండుగులు ఆమెను ఎత్తుకెళ్లినట్టుగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలో కనిపించినట్టుగా.. వారిలో ఒకరు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోడానికి ప్రయత్నించాడు. ఆమెను చేతులతో ఎత్తుకుని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగి సప్తపది పూర్తయిందని చెప్పాడు. మనకు పెళ్లైపోయిందని, ఇంకొకర్ని పెళ్లి చేసుకోవద్దని బదిరించి వదలిపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను కాపాడమంటూ యువతి కేకలు వేయడం కూడా వైరల్ వీడియోలో వినిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

