ట్రైన్‌లో తన వెనక సీట్లో కూర్చున్న యువకుడితో యువతి !! ఏం చేసిందంటే ??
అపరిచితులతో జాగ్రత్త’ అంటూ బస్‌స్టాండ్ , రైల్వే స్టేషన్ తదితర ప్రయాణ ప్రాంగణాల వద్ద అధికారులు ప్రయాణికులను ఉద్దేశించి పదే పదే ప్రకటనలు చేస్తారు.
అపరిచితులతో జాగ్రత్త’ అంటూ బస్‌స్టాండ్ , రైల్వే స్టేషన్ తదితర ప్రయాణ ప్రాంగణాల వద్ద అధికారులు ప్రయాణికులను ఉద్దేశించి పదే పదే ప్రకటనలు చేస్తారు. అపరిచితులను నమ్మితే విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ యువతి మాత్రం అధికారుల మాటలను పెడచెవిన పెట్టింది. ట్రెయిన్‌లో తనతోపాటు ప్రయాణిస్తున్న యువకుడి చేష్టలకు ఇంప్రెస్ అయిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ.. అంతకు ముందు ఏమాత్రం పరిచయం లేని అతడికి తన విలువైన మనసును ఇచ్చేసింది. అంతటితో ఆగలేదు. తన మనసులో ఉన్న మాటలను ఓ తెల్లని కాగితంపై రాసి.. దాన్ని వెనక సీట్లో కూర్చున్న యువకుడికి ఎవ్వరికీ కనిపించకుండా ఇచ్చేసింది. ఈ సీన్ కాస్తా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తర్వాత నెట్టింటికి చేరి.. చకచకా వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోలాగా బైక్ పై స్టంట్ చేయాలనుకున్నాడు.. దెబ్బకు దిమ్మతిరిగిపోయింది..
Adolf Hitler Watch: వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే !!
పురుషులు ఈ పండ్లు తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం !!
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దామనుకున్నారు.. జైల్లో కూర్చున్నారు