Viral Video: రన్నింగ్‌ బైక్‌పైనే రొమాన్స్‌.. మరొక అర్జున్ రెడ్డి.. కానీ అంతలోనే షాక్..!! వీడియో

|

Aug 06, 2021 | 9:40 AM

యువత దేశానికి పట్టుకొమ్మలు అంటారు... అలాంటి యువతే కొన్నికొన్నిసార్లు.. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక తాజాగా అలాంటి ఓ ఘటనే బీహార్‌లోని గయ పట్టణంలో చోటుచేసుకుంది.

Follow us on