Google’s Year in Search 2023 : ఈ ఏడాది గూగుల్ లో వెతికింది వీటి గురించే
మరి కొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ ఏడాది భారతీయులు గూగుల్ లో అత్యధికంగా దేని గురించి వెదికారన్న దానిపై ఆసక్తిర అంశాలు బయటికొచ్చాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, భారత్ ఆతిథ్యమిచ్చిన జీ-20 సమావేశాల గురించి గూగుల్ లో అత్యధికంగా వెదికారట. ఆ తర్వాత అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, దేశం మొత్తానికి ఒకే పౌర స్మృతి, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, టర్కీ భూకంపం తదితర అంశాలు ఉన్నాయి.
మరి కొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ ఏడాది భారతీయులు గూగుల్ లో అత్యధికంగా దేని గురించి వెదికారన్న దానిపై ఆసక్తిర అంశాలు బయటికొచ్చాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, భారత్ ఆతిథ్యమిచ్చిన జీ-20 సమావేశాల గురించి గూగుల్ లో అత్యధికంగా వెదికారట. ఆ తర్వాత అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, దేశం మొత్తానికి ఒకే పౌర స్మృతి, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, టర్కీ భూకంపం తదితర అంశాలు ఉన్నాయి. లైఫ్ స్టయిల్ విభాగంలో చర్మసౌందర్య పోషణ గురించి, జిమ్ లు, బ్యూటీ పార్లర్లు, చర్మ సంబంధ వ్యాధుల నిపుణుల గురించి వెదికినట్టు వెల్లడైంది. క్రీడాంశాల సెర్చింగ్ లో ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ దే అగ్రస్థానం. టీమిండియా-ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్ గురించి తెలుసుకునేందుకు కూడా అత్యధికులు ఆసక్తి చూపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని
Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్ చరణ్ వీడియో…
Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!