ఆ మహిళ గుట్టు రట్టు చేసిన యాపిల్‌ వాచ్‌ !! ఏం జరిగిందంటే ??

Updated on: Oct 18, 2022 | 9:00 PM

ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పరుగులు తీస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లనుంచి స్మార్ట్‌ వాచ్‌ల వరకూ అంతా స్మార్ట్‌మయమే. ఇటీవల స్మార్ట్‌ వాచ్‌లలో రకరకాల ఫీచర్లతో వస్తున్నాయి.

ప్రస్తుతకాలంలో టెక్నాలజీ పరుగులు తీస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లనుంచి స్మార్ట్‌ వాచ్‌ల వరకూ అంతా స్మార్ట్‌మయమే. ఇటీవల స్మార్ట్‌ వాచ్‌లలో రకరకాల ఫీచర్లతో వస్తున్నాయి. హార్ట్‌రేట్ మానిటర్, ఈసీజీ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకర్ SpO2తో పాటు ఫిట్‌బిట్ లాంటి హెల్త్‌ ఫీచర్లు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ వాచ్‌ వాడుతున్న ఓ మహిళకు ఊహించని సంఘటన ఎదురైంది. ఇటీవల విడుదలైన కొత్త యాపిల్ వాచ్‌లో రీడింగ్ వల్ల తను గర్భవతి అని ఒక యువతికి తెలిసింది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వెలుగు చూసిందీ ఘటన. స్థానికంగా నివశించే ఒక 34 ఏళ్ల మహిళకి యాపిల్ వాచ్ పెట్టుకొని పడుకోవడం అలవాటు. ఈ క్రమంలో ఓరోజు ఆమెకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆమె నిద్రపోతున్న సమయంలో కూడా హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటోందని ఆ నోటిఫికేషన్‌లో ఉంది. దీన్ని ఆమె వివరిస్తూ ‘అంతకుముందు తాను నిద్రపోయేటప్పుడు హార్ట్ రేట్ 57గా ఉండేదని, కానీ అది 72కు పెరిగిందని యాపిల్ వాచ్ నోటిఫికేషన్ వచ్చిందని తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital News Round Up: పుష్ప 2 షూట్‌ బిగిన్స్‌ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్‌ చరణ్‌ గూస్‌బంప్‌ కామెంట్స్..

‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్

Published on: Oct 18, 2022 09:00 PM