పెళ్లిపీటలెక్కబోతున్న ఇద్దరు లేడీ డాక్టర్స్ !! ఇదేం వైపరీత్యమో మరీ !! వీడియో
ఇటీవల హైదరాబాద్‌లో గే మ్యారేజ్ అట్టహాసంగా జరిగింది. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి..
ఇటీవల హైదరాబాద్‌లో గే మ్యారేజ్ అట్టహాసంగా జరిగింది. ఇది తెలంగాణలోనే ఇద్దరు స్వలింగ సంపర్కులు చేసుకున్న మొట్టమొదటి పెళ్లి..అయితే, కేవలం ఇప్పటిదాకా విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి..ఇప్పుడిప్పుడే మన దేశానికి కూడా పాకింది. తాజాగా ఇలాంటిదే మరో జంట వివాహం రచ్చ రేపుతోంది. ఇద్దరు లెస్బియన్లు పెళ్లి చేసుకోబోతోన్నారు. త్వరలో ఒక్కటి కాబోతోన్నారు. వారిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీరికి పెళ్లికి ఇరు కుటుంబీకులు అంగీకరించటంతో అందరి సమక్షంలోనే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పరోమిత ముఖర్జీ, సురభి మిత్ర అనే ఇద్దరూ డాక్టర్లు…. చాలాకాలం నుంచీ మంచి మిత్రులు..ఇప్పుడు ఈ స్నేహితులిద్దరూ..ప్రేమికులుగా మారారు..పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Watch:
Viral Video: అటు బాతు, ఇటు కోడి !! దెబ్బకు బేర్‌మన్న లేడీ !! వీడియో
ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
గడ్డ కట్టే చలిలో ఒంటరి యాత్ర !! రికార్డ్ సృష్టించిన ప్రీత్ చందీ !! వీడియో
మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో
Viral Video: సైగలతో ఆర్డర్ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో