భర్త బద్దకాన్ని భరించలేకపోయిన మహిళ !! ఏం చేసిందో చూస్తే.. గజగజా వణుకుతారు
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఆ ఇంటి వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనితో ఇద్దరూ సతమతమవుతారు.
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఆ ఇంటి వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనితో ఇద్దరూ సతమతమవుతారు. ఒక్కో టైంలో పని ఒత్తిడి పెరిగి సహనం కోల్పోతారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు చెలరేగుతాయి. ఏది ఏమైనా ఇద్దరూ ఇంటి పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ పోతే సమస్య ఉండదు. కానీ కొందరు భర్తలు ఇలాంటి టైంలో కాస్త బద్దకిస్తారు. దాంతో ఆమెకు చిర్రెత్తుతుంది. యుద్ధం మొదలవుతుంది. అలా సహనం కోల్పోయిన ఓ భార్య తన భర్త బద్ధకాన్ని భరించలేక.. ఏకంగా భర్తనే హత్యచేసింది. ఈ దారుణ ఘటన ఆగ్నేయ ఐరోపా దేశమైన సెర్బియాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వింత ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భర్త ఇంటి పనుల్లో సాయం చేయకపోవడంతో రెచ్చిపోయిన భార్య.. భర్తను చావబాదింది. అంతే కాదు.. కోపంతో తన భర్తని చంపి.. ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి, పెద్ద బాణలిలో వేసి ఉడకబెట్టింది. వివరాల్లోకి వెళ్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KNOW THIS: ఏలియన్స్ ఇంటి ద్వారం ఇదే !! పరిశోదనలకు రెడీ అవుతున్న నాసా రోవర్.
Bindu Madhavi: బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న ఆడపులి
Pooja Hegde: పాపం పూజా బేబీ…టైంకు బట్టల బ్యాగ్‌ను పోగొట్టుకుంది
అమిత్ షా తాగే నీళ్ల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!