13000 Photos: ప్రియుడి ఫోన్‌లో 13,000కు పైగా నగ్న ఫొటోలు.. ప్రియురాలు షాక్.!
బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్‌లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.22 ఏళ్ల యువతి ఒక బీపీవో సంస్థలో పని చేస్తుంది. సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఆదిత్య సంతోష్, ఆమెకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది.
బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్‌లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విషయం చెప్పింది. దీంతో ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 22 ఏళ్ల యువతి ఒక బీపీవో సంస్థలో పని చేస్తుంది. సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఆదిత్య సంతోష్, ఆమెకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు అతడి మొబైల్ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. కాగా, ఒక రోజు ఆఫీస్‌లో ఉండగా ఆ యువతి ఆదిత్య మొబైల్ ఫోన్ తీసుకుంది. గ్యాలరీ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోలు చూసింది. సుమారు 13,000కుపైగా అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. వాటిలో తనతోపాటు అక్కడ పని చేసే ఇతర మహిళల నగ్న ఫొటోలు ఉండటంతో ఆందోళన చెందింది. పనిచేసే బీపీవో సంస్థకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆ సంస్థకు చెందిన లీగల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.