Viral Video: డైమండ్‌ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో

|

Nov 07, 2021 | 3:18 PM

సాధారణంగా ఫుట్‌పాత్‌పై అమ్మే వస్తువులు చౌకగా దొరకడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువుల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్‌ వస్తువులాంటివి దొరకుతాయి.

YouTube video player

సాధారణంగా ఫుట్‌పాత్‌పై అమ్మే వస్తువులు చౌకగా దొరకడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువుల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్‌ వస్తువులాంటివి దొరకుతాయి. పైగా చాల చౌక ధరలో మనకు లభించిందని సంతోషంగా ఫీలవుతాం. అదే కోట్ల ఖరీదు చేసే వస్తువు దొరకితే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అచ్చం అలానే ఒక బామ్మకి రూ. 20 కోట్లు విలువ చేసే డైమండ్‌ లభించింది. యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ చాలా ఏళ్ల క్రితం ఒక స్టోన్‌ రింగ్‌ని కొనుగోలు చేసింది. అది ఏ ప్రాంతంలో ఎప్పుడు కొన్నదో ఆ విషయం మరచిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పైకి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ మాత్రమే.. తెరిచి చూస్తే ఫ్యూజులు ఔట్..! వీడియో

Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో

కోడి ముందా..గుడ్డు ముందా..? ఆన్స‌ర్ దొరికేసిందోచ్‌ ! వీడియో

Published on: Nov 07, 2021 09:35 AM