భార్యకు పెరిగిన మీసాలు, గడ్డం చూసి భర్త ఏం చేశాడంటే ??

|

Mar 28, 2023 | 8:42 PM

పంజాబ్‌కు చెందిన ఓ మహిళ భారీగా గడ్డం, మీసాలు పెంచింది. అయితే, అకస్మాత్తుగా వచ్చిన ఈ గడ్డం, మీసాలు చూసి బెదిరిపోయిన భర్త.. ఆమెకు విడాకులు ఇచ్చాడు.

పంజాబ్‌కు చెందిన ఓ మహిళ భారీగా గడ్డం, మీసాలు పెంచింది. అయితే, అకస్మాత్తుగా వచ్చిన ఈ గడ్డం, మీసాలు చూసి బెదిరిపోయిన భర్త.. ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే, భర్త తనను వదిలేసినా.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. వాస్తవాన్ని గ్రహించి కొత్త జీవితాన్ని ధైర్యం గడుపుతోంది. పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ 2012లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, కొన్నేళ్ల తర్వాత ఆమె శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా ముఖంపై గడ్డం, మీసాలు రావడం మొదలైంది. మొదట్లో డిప్రెషన్‌లో ఉన్న ఆమె ఆ తర్వాత వాస్తవాన్ని గ్రహించి ముఖంపై గడ్డం పెంచింది. అయితే, గడ్డం, మీసాలు పెంచిన మహిళతో కలిసి జీవించడం సిగ్గుచేటని ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇంతటి విషమ పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ తన కొత్త జీవితాన్ని హ్యాపీగా గడుపుతోంది మన్‌దీప్ కౌర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌పై బ్లూ ఫిల్మ్‌ ప్రసారం !! ఒక్కసారిగా జనాలు ఏం చేశారంటే ??

బాబోయ్.. ప్యాంట్ జేబులో పేలిన సెల్‌ఫోన్ !! పాపం చివరికి ఏమైందంటే ??

అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై నిల్చున్న ఫ్యామిలీ !! ఆ భారత ఆర్మీ జవాన్లు ఏం చేశారంటే ??

పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వధువు నవ్వడంచూసి వరుడు ఏంచేశాడో తెలుసా ??

Published on: Mar 28, 2023 08:35 PM