Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Updated on: Apr 25, 2022 | 8:17 AM

ట్యాలెంట్‌ ఏ ఒక్కరి సొంతమో కాదు.. ఇందుకు స్ర్రీపురుషులెవరూ అతీతం కాదు. అందుకు నిదర్శనమే ఈ వీడయో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళ ట్యాటెంట్‌కు ఔరా..


ట్యాలెంట్‌ ఏ ఒక్కరి సొంతమో కాదు.. ఇందుకు స్ర్రీపురుషులెవరూ అతీతం కాదు. అందుకు నిదర్శనమే ఈ వీడయో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళ ట్యాటెంట్‌కు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మహరాష్ట్రలోని ఒక మహిళ కర్రసాము చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాయువేగంతో ఆమె కర్ర తిప్పుతుంటే నెటిజన్లు కళ్లార్పకుండా వీక్షించారు.. అంతే కాదు కత్తి, డాలు పట్టుకొని కదనరంగంలో ఝాన్సీ లక్ష్మీభాయిని తలపించేలా కత్తి సాము చేసింది. ఆమె ఎనర్జీ లెవెల్స్‌కి నెటిజన్లు షాకవుతున్నారు. సరిలేరు నీకెవ్వరూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అద్భుతమైన వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us