డ్యూటీనుంచి ఇంటికొచ్చిన భర్తకు ఘనంగా స్వాగతం పలికిన భార్య.. వీడియో చూస్తే షాకే

Updated on: May 15, 2023 | 8:27 PM

భార్యభర్తలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా భార్యభర్తలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఓ మహిళ తన భర్తను పొట్టు పొట్టుగా కొట్టింది. పాపం ఆఫీసునుంచి అలసిపోయి అప్పుడే ఇంటికి వచ్చిన భర్తను మడతపెట్టి కొట్టింది.

భార్యభర్తలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా భార్యభర్తలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఓ మహిళ తన భర్తను పొట్టు పొట్టుగా కొట్టింది. పాపం ఆఫీసునుంచి అలసిపోయి అప్పుడే ఇంటికి వచ్చిన భర్తను మడతపెట్టి కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోలో వ్యక్తి అప్పుడే ఇంటికి వచ్చాడు. భుజాన ఉన్న బ్యాగ్, తలకు ఉన్న హెల్మెట్ తీసి పక్కన పెట్టాడు. అంతే.. అటు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది మహిళ. అతనిపై దూకి.. వంగబెట్టి వీర బాదుడు బాదింది. కాలితో తంతూ.. పిడికిలితో పిడిగుద్దులు గుద్దుతూ అతనికి చుక్కలు చూపించింది. మహిళ కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయాడు ఆ వ్యక్తి. అయితే, ఆ మహిళ తన భర్తను అలా కొట్టడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. డ్యూటీకి వెళ్లే ముందు డస్ట్ బిన్ తీసుకెళ్లమని భర్తను కోరిందట ఆ మహిళ. అయితే, అతను డస్ట్ బిన్ తీసుకెళ్లడం మరిచిపోయాడట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??

మరీ ఇంత దారుణమా.. చిన్న పిల్లాడిని చేసి వాళ్లు చేసిన పనికి..

వామ్మో వీడు మామూలోడు కాదు.. ఏకంగా బీర్ తో నడిచే బండినే కనిపెట్టేసాడుగా..

Weather Alert: వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

వామ్మో మాడు పగిలే ఎండలు.. బయటకు వచ్చేముందు ఒక సారి ఆలోచించండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us