Viral Video : సైకిల్ టైర్లు గుండ్రంగానే ఎందుకుండాలి..? ఇలాంటి సైకిల్ మీరెప్పుడైనా తొక్కారా..?
సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి. కానీ, కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
సైకిల్, బైక్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా మనం వినియోగించే అన్ని వాహనాల టైర్లు గుండ్రంగానే ఉంటాయి. టైర్లు గుండ్రంగా ఉంటేనే వాహనాలు సులువుగా ముందుకు వెళ్లగలుగుతాయి. కానీ, కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు సైకిల్ టైర్లపై చేసిన ఓ కొత్త ప్రయోగం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టైర్లు గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలోఉన్న సరికొత్త సైకిల్‌ను తయారు చేశారు. చతురస్రాకారంలో ఉంటే సైకిల్ ఎలా ముందుకెళ్తుందని అని అనుకుంటున్నారా.. అదే దీని స్పెషాలిటీ. ఈ సైకిల్ చక్రాలు తిరగవు. వాటికి ఏర్పాటు చేసిన రబ్బరు మాత్రం రౌండ్‌గా తిరుగుతుంది. సైకిలు తొక్కినప్పుడు ఆ రబ్బరు తిరుగుతుంటే సైకిలు ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 19 మిలియన్ల మంది వీక్షించారు. 40 వేలమంది లైక్ చేశారు. ఈ సైకిల్ పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ ఎక్కడ దొరుకుతుందని ఒకరు..ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

