Hyderabadi Haleem: హలీమ్ ప్రియులకు న్యూస్.. మరింత ప్రియంగా మారిన హలీమ్.
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడింది.
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడింది. పెరిగిన నిత్యావసరాలతో…మాంసం, నిత్యావసరాల ధరలు పెరగడమే కారణం…ఈ సంవత్సరం హలీం ధరలు పెరిగిపోయాయి…గతంలో 400 గ్రాముల హలీం ధర 250 రూపాయలు ఉండగా.. ఈ సారి మాత్రం 260 నుంచి 300 వరకు రేట్లు పెంచేశారు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పిస్తా హౌస్ కూడా తన రుచులతో హలీం అమ్మకాలకు సిద్ధంగా ఉంది. ఈ మాసంలో ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా హలీంను ఆరిగిస్తారు. గడచిన మూడేళ్లుగా కరోనా మహమ్మారి హలీం విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో హలీం కేంద్రాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో హలీంను తయారు చేయలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో హలీం విక్రయాలు జోరుగా సాగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..