జుట్టుతో వ్యానును లాగిన మహిళ.. పెట్రోధరల ఎఫెక్ట్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో
మనం కొన్ని విన్యాసాలు చూస్తుంటాం... ఇప్పటి వరకూ మీసాలతో గ్యాస్ సిలిండర్ ఎత్తడం, జీపును లాగడం ఇలాంటివి పురుషులు చేస్తుండటం చూశాం. కానీ ఇక్కడ ఓ మహిళ చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మనం కొన్ని విన్యాసాలు చూస్తుంటాం… ఇప్పటి వరకూ మీసాలతో గ్యాస్ సిలిండర్ ఎత్తడం, జీపును లాగడం ఇలాంటివి పురుషులు చేస్తుండటం చూశాం. కానీ ఇక్కడ ఓ మహిళ చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలాగే ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు ఆ మహిళ ఏం చేసింది.. నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం. మనం కొన్ని యాడ్స్‌లో చూస్తుంటాం.. ఈ ఆయిల్ వాడితో మీ జుట్టు వత్తుగా పెరుగుతుంది.. ఈ షాంపూ వాడితే జుట్టు బలంగా దృఢంగా ఉంటుంది అని.. ఈ మహిళ ఏ షాంపూ వాడుతుందో గానీ తన జుట్టుతో ఏకంగా వ్యాన్‌నే లాగేసింది. లండన్‌కి చెందిన అనస్తాసియా అనే మహిళ ఒక పెట్రోల్ బంక్ వద్ద తన కురులతో వ్యాన్‌ని లాక్కెళ్లిపోతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: తొలిసారి చేతికర్రతో బయటకు వచ్చిన రాణి ఎలిజబెత్-2.. అలా చూసి షాక్ తిన్న ప్రజలు.. వీడియో
Viral Video: బుల్లెట్ నుంచి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్! వీడియో