ఆహా.. ఏమి రుచి !! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి !!
పానీపూరి ప్రియులకు దాని పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు పానీ పూరి ఇష్టపడనివారుండరు. రోడ్డుపై ఎక్కడ పానీపూరి బండి కనిపించినా.. జనం అక్కడే వాలిపోతుంటారు. ఇప్పుడు ఈ పానీపూరి మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తెగ నచ్చేస్తోంది.
పానీపూరి ప్రియులకు దాని పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు పానీ పూరి ఇష్టపడనివారుండరు. రోడ్డుపై ఎక్కడ పానీపూరి బండి కనిపించినా.. జనం అక్కడే వాలిపోతుంటారు. ఇప్పుడు ఈ పానీపూరి మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తెగ నచ్చేస్తోంది. ఇక్కడ ఒక వానరం జాలీగా పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కొండముచ్చు పానీపూరి బండి వద్దకు వచ్చి కూర్చుంది. ఆ బండి యజమాని అందిరితోపాటూ దానికీ ఓ ప్లేటు ఇచ్చి, పానీపూరీ ఇస్తూ ఉన్నాడు. ఆ కొండముచ్చు పానీ పూరీ తింటూ ఆహా ఏమి రుచి అన్నట్టుగా దాన్ని ఆస్వాదిస్తూ ఒకదాని తర్వాత ఒకటి లాగించేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటున్న నిపుణులు
జాకీలు అదుపు తప్పి ఒరిగిపోయిన బిల్డింగ్.. టెన్షన్‌లో స్థానికులు..
TOP 9 ET News: కోర్టు సీరియస్..| గ్లోబల్ రేంజ్.. 500కోట్లు పక్కా..
Digital TOP 9 NEWS: బక్రీద్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు | 102 డిగ్రీల జ్వరంతోనూ పవన్ డబ్బింగ్
Dhoni: ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. అమాంతం పెరిగిన యాప్ డౌన్లోడ్..