అందుకే విరాట్ Attitude నాకు నచ్చుతుంది
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించింది. అయితే ఇప్పటికే ఫిట్‌నెస్ కారణంగా రాణించలేకపోతున్న టీమిండియా రన్నింగ్ మిషెన్ విరాట్ కోహ్లీ..
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించింది. అయితే ఇప్పటికే ఫిట్‌నెస్ కారణంగా రాణించలేకపోతున్న టీమిండియా రన్నింగ్ మిషెన్ విరాట్ కోహ్లీ.. తన ఈ వందవ టీట్వంటీ మ్యాచ్‌లో కూడా తక్కువ రన్‌రేట్‌తోనే వెనుతిరిగాడు. అయితే తాజాగా జరిగిన ఇండియా, పాక్ మ్యాచ్‌కు ముందు.. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని.. కోహ్లీ ఇరగదీయాలనే భావించారు. ఫుల్ ఆన్ ఫైర్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను గుర్కాయించి చూడటం.. స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం.. షాకింగ్ ఫీల్డింగ్ చేయడం వంటి సీన్లను ఎప్పటికీ మరిచిపోలేరు కోహ్లీ ఫ్యాన్స్. అయితే కోహ్లీ Attitude, Aggressivenessకు డైహార్ట్ ఫ్యాన్ అని తెలిపాడు రౌడీభాయ్ విజయ్ దేవరకొండ. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్లిన విజయ్.. లైవ్‌లో మ్యాచ్‌ను తిలకించాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌కు ముందు విజయ్ ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. కోహ్లీ Attitude, Aggressiveness, ఫుల్ ఆన్ ఫైర్‌తో బ్యాటింగ్ చేసే స్టైల్‌కు తను బిగ్ ఫ్యాన్ అని తెలిపాడు విజయ్. అంతేకాదు.. స్ట్రగుల్స్ అన్నాక వస్తుంటాయి పోతుంటాయి.. కానీ అల్టిమేట్‌గా హీరోలే గెలుస్తారంటూ మ్యాచ్‌కు ముందు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు విజయ్. కానీ కోహ్లీ మాత్రం తక్కువ రన్‌రేట్‌కే పెవిలియన్‌కు చేరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో ఈయన ఎప్పటికీ తగ్గడు.. అందుకే అతను పవర్ స్టార్
Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్ ఎప్పుడైనా చూశారా ??
Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది
Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ మేనియా..
పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!