Variety Water Flow Video: ఇదేం వరదరా బాబు..!వెరైటీగా చూస్తుండగానే నీటమునిగిన ఇళ్లు, పార్క్‌లు..(వీడియో).

|

Sep 01, 2021 | 3:37 PM

కరోనా వైరస్‌తో తల్లడిల్లుతున్న అగ్రరాజ్యంపై.. ప్రకృతి కూడా పగబట్టింది. అమెరికాలో వరుస తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి.16 ఏళ్ల క్రితం గడగడలాడించిన కత్రినా హరికేన్‌ను మించిన మరో తుఫాన్‌ ఐదా విరుచుకుపడుతోంది. లూసియానాలో విధ్వంసం సృష్టిస్తోంది.

Follow us on