Viral: స్టూడెంట్‌తో టీచ‌ర్‌ శృంగారం.! యాప్ లొకేష‌న్‌తో ప‌ట్టుకున్న త‌ల్లి.

Viral: స్టూడెంట్‌తో టీచ‌ర్‌ శృంగారం.! యాప్ లొకేష‌న్‌తో ప‌ట్టుకున్న త‌ల్లి.

Anil kumar poka

|

Updated on: Dec 20, 2023 | 5:49 PM

అమెరికాలోని నార్త్​ కారోలినాలో ఓ తల్లి .. కుమారుడు లేడీ టీచర్‌తో శృంగారంలో పాల్గొన్న సమయంలో రెడ్‌ హాండెడ్‌గా పట్టుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు లేడీ టీచర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇందుకు ఆమె ఓ యాప్‌ సహకారం తీసుకుంది. అసలేం ఏం జరిగిందంటే.. లేడీ టీచ‌ర్ వ‌య‌సు 26 ఏళ్లు, విద్యార్థి వ‌య‌సు 18 ఏళ్లు. అయితే ఆ స్టూడెంట్ ర‌గ్బీ ప్రాక్టీస్ మ్యాచ్‌కు వెళ్లలేదు. దీంతో అత‌ని త‌ల్లి త‌న కుమారుడి ఆచూకీ కోసం లైఫ్‌360 యాప్‌లో చెక్ చేసింది.

అమెరికాలోని నార్త్​ కారోలినాలో ఓ తల్లి .. కుమారుడు లేడీ టీచర్‌తో శృంగారంలో పాల్గొన్న సమయంలో రెడ్‌ హాండెడ్‌గా పట్టుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు లేడీ టీచర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇందుకు ఆమె ఓ యాప్‌ సహకారం తీసుకుంది. అసలేం ఏం జరిగిందంటే.. లేడీ టీచ‌ర్ వ‌య‌సు 26 ఏళ్లు, విద్యార్థి వ‌య‌సు 18 ఏళ్లు. అయితే ఆ స్టూడెంట్ ర‌గ్బీ ప్రాక్టీస్ మ్యాచ్‌కు వెళ్లలేదు. దీంతో అత‌ని త‌ల్లి త‌న కుమారుడి ఆచూకీ కోసం లైఫ్‌360 యాప్‌లో చెక్ చేసింది. పార్క్ రోడ్‌లో త‌న కుమారుడు ఉన్న‌ట్లు ఆ యాప్ నోటిఫికేష‌న్ ద్వారా త‌ల్లి గుర్తించింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్క‌డ ఉన్న ఓ కారులో త‌న కుమారుడిని చూసింది. టీచ‌ర్‌తో శృంగారం చేస్తున్న‌ట్లు ఆ విద్యార్థి త‌ల్లి ప‌సిక‌ట్టేసింది. ఆ టీచ‌ర్, కారు ఫోటోలు తీసి స్కూల్ యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసింది.

త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 26 ఏళ్ల టీచ‌ర్ గాబ్రియాలా కార్ట‌యాను అరెస్టు చేశారు. ఆమెపై 5 నేరాభియోగాలు మోపారు. స్టూడెంట్‌తో సెక్స్ చేస్తున్న‌ట్లు ఆమెపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అక్ర‌మ రీతిలో విద్యార్థితో ప్ర‌వ‌ర్తించినందుకు లేడీ టీచ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆ టీచ‌ర్‌కు జైలుశిక్ష విధించింది. మెక్ల‌న్‌బ‌ర్గ్ కౌంటీ జైలులో ఆమెను బంధించారు. అయితే ఆ త‌ర్వాత ఆమె బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. నిజానికి టీచ‌ర్‌తో స్టూడెంట్‌కు రిలేష‌న్ ఉన్న‌ట్లు కొన్నాళ్లుగా రూమ‌ర్ న‌డుస్తోంది. ఆ విష‌యం గ్ర‌హించిన ఆ విద్యార్థి త‌ల్లి త‌న కుమారుడిపై ఫోక‌స్ పెట్టింది. లైఫ్ 360 యాప్ ద్వారా ఆ ఇద్ద‌ర్నీ ప‌ట్టేసింది. 2008లో రిలీజైన ఆ యాప్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ త‌మ లొకేష‌న్లు షేర్ చేసుకోవ‌చ్చు. ఆ యాప్‌కు సుమారు 5 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.