పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు.. వ్యభిచారానికి అడ్డగా బందర్ బీచ్..:Tourist Areas Video.

Updated on: Aug 09, 2021 | 7:34 PM

పర్యాటక ప్రాంతాల అడ్డాగా యువతీ యువకులు రెచ్చిపోతున్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాలుపడుతూ సామాన్య ప్రజలకు పార్క్ లు బీచ్ లు అంటేనే చిరాకు వచ్చేలా చేస్తున్నారు.టూరిస్ట్ ముసుగులో వచ్చే యువతీ యువకులు రాసలీలల్లో మునిగిపోతున్నారు...

Loading...
Unable to load recommendations.
Follow Us