Digital News Round Up: పుష్ప 2 షూట్‌ బిగిన్స్‌ | అమ్మను చంపేశారా..లైవ్ వీడియో

|

Oct 18, 2022 | 8:43 PM

పుష్ప మూవీ మేనియా నుంచి దేశం ఇంకా తేరుకోనేలేదు.. అప్పుడే పుష్ప -2 మూవీ స్టార్టయ్యింది.

పుష్ప మూవీ మేనియా నుంచి దేశం ఇంకా తేరుకోనేలేదు.. అప్పుడే పుష్ప -2 మూవీ స్టార్టయ్యింది. పుష్ప సెకండ్‌పార్ట్‌ షూట్‌ బిగిన్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటోను షేర్‌ చేశారు దర్శకుడు సుకుమార్‌. ముందు అనుకున్న స్క్రిప్ట్‌ కాకుండా కిన్ని మార్పులు చేశారట సుకుమార్‌. బన్నీ ఫ్యాన్స్‌కు దీపావళి కాస్త ఎర్లీగా వచ్చిందన్నమాట!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: లేడీ మేనేజర్ దెబ్బకు..బ్యాంక్ దోపిడీకి వచ్చిన దొంగ | రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు

కాంతారా మూవీని ప్రభాస్, అనుష్క కలిసి చూశారు !!

నా ఫ్యాన్స్ అంటే అది !! రామ్‌ చరణ్‌ గూస్‌బంప్‌ కామెంట్స్..

‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్

Vishnu Manchu: చిరంజీవికి సపోర్ట్‌ చేసిన మంచు విష్ణు..

Published on: Oct 18, 2022 08:43 PM