Bus Conductor: కండక్టర్ ఓవర్ యాక్షన్.! ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్. వీడియో వైరల్.
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టి ఎస్ ఆర్ టి సి బస్సు కండక్టర్ నరసింహులు టికెట్ తీసుకోమని ఒక మహిళను కోరాడు. ఉచిత ప్రయాణ సౌలభ్యం ఉన్నా దానిని లెక్కలోకి తీసుకోకుండా సదరు మహిళను టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళా ప్రయాణికురాలి నుంచి 90 రూపాయిల ఛార్జీ వసూలు చేశాడు.
నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టి ఎస్ ఆర్ టి సి బస్సు కండక్టర్ నరసింహులు టికెట్ తీసుకోమని ఒక మహిళను కోరాడు. ఉచిత ప్రయాణ సౌలభ్యం ఉన్నా దానిని లెక్కలోకి తీసుకోకుండా సదరు మహిళను టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళా ప్రయాణికురాలి నుంచి 90 రూపాయిల ఛార్జీ వసూలు చేశాడు. ఓ ప్రయాణికుడు గమనించి కండక్టర్ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దాకా వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన సీరియస్ అయ్యారు. కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచామని, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

