బుల్లెట్‌పై ఇండియన్ స్టయిల్లో దూసుకుపోతున్న విదేశీ మహిళ !!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొందరు ట్రెండ్ ఫాలో అయితే కొందరు ట్రెండ్ సెట్ చేస్తారు. ఇదిగో ఈ మహిళ కూడా అలాగే ట్రెండ్ సెట్‌చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఈ వీడియోలో భారత సాంప్రదాయ పద్దతిలో ఉన్న ఒక మహిళ ఆనందంతో బుల్లెట్ ను నడిపిస్తోంది. సంప్రదాయబద్దంగా చీరను ధరించి, నుదుటిపై తిలకం, తలపై ముసుగు ధరించి, ఈ యువతి రోడ్డుపై బుల్లెట్ ను రాకెట్ రేంజ్ లో నడుపుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బళ్లారి ఆటో డ్రైవర్‌ని పెళ్లాడిన బెల్జియం అమ్మాయి !!
Published on: Dec 02, 2022 09:48 AM