అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో

Updated on: Jul 02, 2022 | 9:50 AM

సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా చేపలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా చేపలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..ఆకాశం నుంచి వానపడుతుంది. కానీ చేపలు పడితే ఏం జరుగుతుంది? జనాలు ఎగబడి ఆ చేపలను పట్టుకొని తింటారు. అయితే ఇవి నిజంగా పడలేదు. కానీ, పడేలా చేశారు. ఉటా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌ నెట్‌ని షేక్‌ చేస్తోంది. అయితే, ఇదంతా ఎందుకని అధికారులను వివరణ అడగ్గా.. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కొండ ప్రాంతంలో ఉన్న చెరువులో చేపలను జార విడిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??

వావ్‌ వండర్‌ హౌస్‌.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు

స్మార్ట్ క్లాస్‌లో అశ్లీల డ్యాన్స్‌లు.. ఎంజాయ్‌ చేస్తున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు

Published on: Jul 02, 2022 09:50 AM
Loading...
Unable to load recommendations.
Follow Us