లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మూడంతస్తుల భవనం !! ఎందుకంటే ?? వీడియో
మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా ఉండాలని అనుకుంటాం. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటాం.
మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా ఉండాలని అనుకుంటాం. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటాం. అలా ఓ వ్యక్తి నిర్మించుకున్న మూడంతస్తుల భవనం ఒకటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇది ఒక మామిడిచెట్టుపైన నిర్మించారు. ఈ ఇంటిలో రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్, లైబ్రరీ, లివింగ్ ఏరియా ఇలా అన్ని సదుపాయాలను అందులో కల్పించారు. రాజస్థాన్ లోని అజ్మీర్ కి చెందిన వ్యాపారవేత్త కుల్ ప్రదీప్ సింగ్ ఈ ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఎక్కడా స్థలం లేనట్టు చెట్టుపైన ఇల్లు కట్టుకోవడమేంటని అనుకుంటున్నారా.. 1999 లో ప్రదీప్‌సింగ్ ఉదయపూర్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నాడు. అయితే అతను చూసిన ప్రాంతంలో చెట్లు ఎక్కువ ఉండటంతో వాటికి హాని చేయకూడదనుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఏనుగు దొంగలా కిచెన్ లో దూరి ఏం చేసిందంటే ?? వీడియో
గాలిలో డాన్స్ చేస్తున్న ఇనుప నట్టు !! నెట్టింట వైరల్
Omicron: వ్యాక్సిన్నూ ఛేదిస్తున్న ఒమిక్రాన్.. లైవ్ వీడియో
News Watch: కరెంటు చార్జీల షాక్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్