ఇంటిముందు కట్టేసిన కుక్కపిల్ల మిస్సింగ్‌.. ఏమైందంటే ??

ఇంటిముందు కట్టేసిన కుక్కపిల్ల మిస్సింగ్‌.. ఏమైందంటే ??

Phani CH

|

Updated on: Jul 25, 2023 | 9:59 AM

హైదరాబాద్‌లో ఇంటి ముందు కట్టేసిన ఓ కుక్కపిల్లను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్ గూడ భారత్ పెట్రోల్ బంక్ పక్క గల్లీలో నివాసం ఉండే కుక్క పిల్ల యజమాని కొన్ని రోజుల క్రితం లబ్రడోర్ బ్రీడ్ కుక్క పిల్లను 18 వేలకు కొనుగోలు చేశారు.

హైదరాబాద్‌లో ఇంటి ముందు కట్టేసిన ఓ కుక్కపిల్లను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్ గూడ భారత్ పెట్రోల్ బంక్ పక్క గల్లీలో నివాసం ఉండే కుక్క పిల్ల యజమాని కొన్ని రోజుల క్రితం లబ్రడోర్ బ్రీడ్ కుక్క పిల్లను 18 వేలకు కొనుగోలు చేశారు. ఈ నెల 12న ఇంటి గేటు ముందు కుక్కపిల్ల తిరుగుతుండగా ఆ మార్గంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ కుక్క పిల్లను ఎత్తుకెళ్లిపోయారు. మొదట ఎక్కడికైనా వెళ్లిపోయిందేమో అనుకున్న కుక్క పిల్ల యజమాని చుట్టుపక్కల అంతా వెతికారు. ఎంతకి ఆచూకీ లభ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కుక్క పిల్లను తీసుకెళ్లిపోయినట్లు గ్రహించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??

కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది

జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ

లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్

Digital TOP 9 NEWS: తెలంగాణకు రెడ్ అలర్ట్ | దద్దరిల్లిన పార్లమెంట్