అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో

Updated on: Mar 06, 2022 | 9:35 AM

సాధారణంగా దొంగలు ఏదైనా ఇంట్లోకి చొరబడితే తలుపులో, కిటీకీనో పగులగొట్టి ఇంట్లోకి దూరుతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే చేశాడు. అయితే, ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఉండటంతో ఎలా లోపలికి వెళ్లాలా అని సందిగ్ధంలో పడిపోయాడు.

సాధారణంగా దొంగలు ఏదైనా ఇంట్లోకి చొరబడితే తలుపులో, కిటీకీనో పగులగొట్టి ఇంట్లోకి దూరుతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే చేశాడు. అయితే, ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఉండటంతో ఎలా లోపలికి వెళ్లాలా అని సందిగ్ధంలో పడిపోయాడు. డోర్ దగ్గర నిలబడి ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. కిటికీ దగ్గరకు వచ్చాడు. చివరికి కిటికీని తెరవడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా శ్రమించి.. కిటికీని తెరిచి లోపలికి ప్రవేశించాడు. అప్పుడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. అయితే, ఆ దొంగ ఎంటరైంది ఇంట్లోకి కాదు.. కారు పార్కింగ్ ప్లేస్‌లోకి. అతను అలా లోపలికి ప్రవేశించి.. చూస్తే…ఇవతలి వైపు అంతా ఓపెన్‌గా కనిపించింది. అది చూసిన ఆ దొంగ ఒక్కసారిగా కంగుతిన్నాడు.

Also Watch:

Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో

మహిళలు ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే ?? వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us