బండిపై నుంచి కిందపడ్డాడని సాయం చెయ్యడానికి వెళ్తే
దొంగలు రూటు మార్చారు. గతంలో మాదిరి అర్ధరాత్రి వేళ దొంగతనాలు చేయడం లేదు.. పట్టపగలు, నడిరోడ్డుపై ఎవరికీ అనుమానం రాకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కేటుగాళ్ల దొంగ డ్రామాలు బయటపడ్డాయి.
దొంగలు రూటు మార్చారు. గతంలో మాదిరి అర్ధరాత్రి వేళ దొంగతనాలు చేయడం లేదు.. పట్టపగలు, నడిరోడ్డుపై ఎవరికీ అనుమానం రాకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కేటుగాళ్ల దొంగ డ్రామాలు బయటపడ్డాయి. బైక్ పై నుంచి పడిపోతున్నట్లు నటించి, సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను కొట్టేసేందుకు ప్రయత్నించారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం గాలిగోపురం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: వెంటాడి.. వేటాడి.. వ్యక్తిపై కోతుల దాడి
చిన్నారులకు అశ్లీల వీడియోస్ ఫార్వర్డ్… ఎంసీఏ విద్యార్థినీ కనిపెట్టిన అమెరికా
సంక్రాంతికి పోటీ పడుతున్న అరడజన్ సినిమాలు
కొడితే కుంభస్థలమే అంటున్న చిన్న సినిమాలు
పెద్ద విజయాలు సాధిస్తున్న చిన్న సినిమాలు