Cat in well: బావిలో పడిన పిల్లి.. ఎలా రెస్క్యూ చేశాడో చూడండి.! వైరల్ అవుతున్న వీడియో..
బావిలో పడిన ఓ పిల్లిని రెస్క్యూ చేశాడు ఓ యువకుడు. అనుకోకుండా బావిలో పడిపోయి, గట్టిగా అరుస్తూ.. బావిలోనే ఉండిపోయింది పిల్లి. ఇది గమనించిన ఓ యువకుడు వెంటనే ..
బావిలో పడిన ఓ పిల్లిని రెస్క్యూ చేశాడు ఓ యువకుడు. అనుకోకుండా బావిలో పడిపోయి, గట్టిగా అరుస్తూ.. బావిలోనే ఉండిపోయింది పిల్లి. ఇది గమనించిన ఓ యువకుడు వెంటనే ఓ చిన్నపాటి టబ్బుకు తాడును కట్టి బావిలోకి వదిలాడు. ఆ టబ్సును చూసిన పిల్లి మెళ్లిగా ఆ టబ్సులోకి వచ్చి కూర్చుంది. అనంతరం ఆ యువకుడు ఆ తాడును పైకి లాగి, పిల్లిని రెస్క్యూ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..