Viral: ఈ వీడియో చూస్తే టైమ్‌కు అద్దె చెల్లించాల్సిందే.! ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఓనర్ కోపం.

Viral: ఈ వీడియో చూస్తే టైమ్‌కు అద్దె చెల్లించాల్సిందే.! ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఓనర్ కోపం.

Anil kumar poka

|

Updated on: Dec 21, 2023 | 5:15 PM

అద్దెదారులు, ఇంటి యాజమానుల మధ్య తరుచూ వాగ్వాదాలు, తగువులాడుకోడం సర్వసాధారణం.. ఏదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఘర్షణ వాతావరణం తప్పదు. అలాంటి ఘటననే ఒకటి ఇంగ్లండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించినే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఇంటి యజమాని తన కిరాయిదారుపై చాలా కోపంగా ఊగిపోయాడు. అతను తన కోపాన్ని వెళ్లగక్కడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నాడు.

అద్దెదారులు, ఇంటి యాజమానుల మధ్య తరుచూ వాగ్వాదాలు, తగువులాడుకోడం సర్వసాధారణం.. ఏదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఘర్షణ వాతావరణం తప్పదు. అలాంటి ఘటననే ఒకటి ఇంగ్లండ్‌లో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించినే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఇంటి యజమాని తన కిరాయిదారుపై చాలా కోపంగా ఊగిపోయాడు. అతను తన కోపాన్ని వెళ్లగక్కడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నాడు. ఇది చూసిన తరువాత, ప్రపంచంలోని అద్దెదారులందరూ భయపడుతున్నారు.

ఇంగ్లండ్‌లో నివసిస్తున్న శామ్యూల్ లీడ్స్ తన ఇంటిని ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ప్రతి నెల ఇంటి అద్దె సరిగా చెల్లించకపోగా, ఇంటిని ఖాళీ చేసేందుకు సైతం సిద్ధంగా లేడు. పలుమార్లు ఖాళీ చేయాలని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహనికి గురైన ఇంటి ఓనర్ ఏకంగా చేతిలో పెద్ద ఎలక్ట్రిక్ రంపం తీసుకుని తన కిరాయిదారు గదికి వెళ్లాడు. గది బయట నిలబడి డోర్ మధ్య భాగాన్ని రంపంతో దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించాడు. అంతేకాదు దీన్నంతటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇంట్లో అద్దెకు నివసిస్తున్నప్పుడు సకాలంలో అద్దె చెల్లించుకుంటే ఇదే జరుగుతుంది అంటూ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.