Viral Video: పెళ్లి పీటలపై వధువు అడిగిన ప్రశ్నకు వరుడు షాక్‌.. మాయ ఎవరు రాజా.?

Viral Video: పెళ్లి పీటలపై వధువు అడిగిన ప్రశ్నకు వరుడు షాక్‌.. మాయ ఎవరు రాజా.?

Anil kumar poka

|

Updated on: Aug 13, 2023 | 10:16 PM

వరుడు చెప్పింది విని, అక్కడున్నవారంతాకూడా హ్యాపీగా నవ్వుకున్నారు. ఆ వీడియో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన ఖాతాలో షేర్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మాయ అంటే ఎవరో అమ్మాయి అనుకున్నట్టు ఉంది అని ఒకరంటే, జీవితంలో డబ్బుకు ఉన్న విలువ దేనికీ లేదు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కళ్యాణ మండపంలో వివాహం జరుగుతోంద.ఇ కొత్త జంట పురోహితుడు చెప్పినట్టు చేస్తున్నారు. ఆయన చెప్పేది అక్కడున్న బంధుమిత్రులందరూ ఆసక్తిగా వింటున్నారు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి మాయ అనేది చాలా ముఖ్యమైనదని, మాయ లేకుండా ఏమీ చేయలేమని పురోహితుడు చెబుతున్నాడు. పురోహితుడు చెబుతున్నదాంతో వరుడు కూడా ఏకీభవించాడు. ఆ సమయంలో వధువుకు ఓ డౌట్ వచ్చింది. వెంటనే వరుడితో ఈ మాయ ఎవరు? అని అడిగింది. దాంతో అతను ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత మాయ అంటే నా గర్ల్‌ ఫ్రెండ్‌ అనుకున్నావా ఏంటి.. అలాంటిదేం లేదు.. మాయ అంటే డబ్బు అని చెప్పాడు . దాంతో వధువు హ్యాపీ.. వరుడు చెప్పింది విని, అక్కడున్నవారంతాకూడా హ్యాపీగా నవ్వుకున్నారు. ఆ వీడియో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన ఖాతాలో షేర్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మాయ అంటే ఎవరో అమ్మాయి అనుకున్నట్టు ఉంది అని ఒకరంటే, జీవితంలో డబ్బుకు ఉన్న విలువ దేనికీ లేదు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 13, 2023 06:24 AM