Viral Video: వింత వాహనంలో పెళ్లి వేదికకు వరుడు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త దంపతులు.. వీడియో వైరల్..

Updated on: Feb 12, 2023 | 9:19 AM

వివాహ వేడుక అంటేనే సందడే.. సందడి.. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిననుంచి.. పెళ్లి అనంతరం మళ్లీ వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి..

వివాహ వేడుక అంటేనే సందడే.. సందడి.. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిననుంచి.. పెళ్లి అనంతరం మళ్లీ వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి.. బరాత్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా వరుడు కారులోనే.. లేదా గుర్రంపైనో వధువు ఇంటికి వెళతాడు. అయితే, గుజరాత్‌లోని నవ్‌సారిలో ఓ వింత ఊరేగింపు వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి ఊరేగింపులో పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇంటికి చేరింది కారుపైన కాదు, జేసీబీ పైన.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వరుడు స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడు. తన పెళ్లిలో ఏదైనా డిఫరెంట్‌గా వైరైటీ ఉండాలనుకున్నాడు. అందుకే తన ఊరేగింపులో జేసీబీలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి సమయంలో జరిగిన ఈ ఊరేగింపు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలు, ఫొటోలపై బోలెడన్నీ కామెంట్స్ వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 12, 2023 09:19 AM
Loading...
Unable to load recommendations.
Follow Us