Flood in Siddipet Video: యువకుడుని మింగేసిన వరద.. చూస్తుండగానే బైక్ తో సహా గల్లంతు..(వీడియో).

|

Sep 01, 2021 | 4:42 PM

సిద్దిపేట జిల్లాలో తప్పిన పెనుప్రమాదం..చేర్యాల మండలం చెరువుకు గండి.రోడ్డుపైకి భారీగా వచ్చి చేరిన వరద నీరు.ఇదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌తో రోడ్డు దాటే ప్రయత్నం.వరద దాటికి కొట్టుకుపోయిన బైక్‌..వెంటనే అప్రమత్తమై, వ్యక్తిని రక్షించిన స్థానికులు.

Follow us on