ముగ్గురు టూరిస్టులకు చుక్కలు చూపించిన నీటి గుర్రం.. వైరల్ అవుతున్న వీడియో : Viral Video.
Terrifying Video Captures Crazed Hippo Chasing Tourists On Speedboat

ముగ్గురు టూరిస్టులకు చుక్కలు చూపించిన నీటి గుర్రం.. వైరల్ అవుతున్న వీడియో : Viral Video.

Updated on: Jun 02, 2021 | 6:05 PM

ముగ్గురు టూరిస్టులకు చుక్కలు చూపించిన నీటి గుర్రం.. బోటులో ప్రయాణిస్తూన్నవ్యక్తులకు కాసేపు హడలెత్తిచింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది