స్కూల్ పిల్లలు సహా తల్లిదండ్రులను కంటతడి పెట్టించిన ఇంగ్లీష్ టీచర్ !!
మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్వెల్ను ప్లాన్ చేస‍్తుంటం.
మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకుట్టాం. వారికి తగిన గౌరవం ఇస్తాం. మనకు నచ్చిన టీచర్ బదిలీ అవుతున్న సందర్బంగా వారికి గుర్తుండిపోయేలా ఫెర్వెల్ను ప్లాన్ చేస‍్తుంటం. టీచర్ వృత్తిలో ఉన్న వ్యక్తులకు సమాజంలో దొరికే గౌరవం, ప్రేమ, ప్రశంసలు ఎనలేనివి. ఉపాధ్యాయులు ఎందరో భావి తరాలను తీర్చిదిద్దుతూ, మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు. అన్నదానికి ఈ వీడియోనే ఆధారం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 50 ఏళ్లపాటు అదే స్కూల్లో బోధించి పదవీ విరమణ చేసింది ఓ ఇంగ్లీషు టీచర్. పాఠశాల మొత్తం ఆమెకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మల్లి ఆడపిల్లేనా.. నడిరోడ్డుపై అత్తింటివారు కోడలిపై దాడి !!
Vishnu Manchu: పాన్ ఇండియా సినిమాలో మంచు విష్ణు !!
Varshini Sounderajan: వర్షిణి, ఆది ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ??