Snake: ఆస్పత్రిలో పాము హల్‌చల్.! ఆమ్మో ఎంత పెద్ద పామో.. వైరల్ అవుతున్న వీడియో..
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం రేపింది. పాత బిల్డింగ్‌లోని సర్జరీ డిపార్ట్మెంట్‌లో పాము రావడంతో భయాందోలనతో పరుగులు తీశారు వైద్య సిబ్బంది, రోగులు. పాముపై విషయమై..
ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం రేపింది. పాత బిల్డింగ్‌లోని సర్జరీ డిపార్ట్మెంట్‌లో పాము రావడంతో భయాందోలనతో పరుగులు తీశారు వైద్య సిబ్బంది, రోగులు. పాముపై విషయమై సమాచారం అందుకున్న స్నేక్ సొసైటీ సిబ్బంది, చాకచక్యంగా పామును పట్టుకొని తీసుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Published on: Jun 28, 2022 09:12 PM
