Snake vs Rabbit: పాముతో భీకరంగా పోరాడిన కుందేలు.! చివరకి ఎం అయ్యిందంటే.. వీడియో

|

Feb 27, 2022 | 9:39 AM

తన బిడ్డ పెద్ద రిస్కే చేసింది ఓ కుందేలు. ఓ ప్రమాదకరమైన పాము, కుందేలుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో.. ఈ సీన్‌ చూసిన ఆ పిల్ల కుందేలు తల్లి కుందేలు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విషపూరితమైన పాముతో పోరాడింది.


Snake and Rabbit fight: తన బిడ్డ పెద్ద రిస్కే చేసింది ఓ కుందేలు. ఓ ప్రమాదకరమైన పాము, కుందేలుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో.. ఈ సీన్‌ చూసిన ఆ పిల్ల కుందేలు తల్లి కుందేలు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విషపూరితమైన పాముతో పోరాడింది. పాము, కుందేలు మధ్య భీకరపోరు కొనసాగింది. కుందేలు, పాము పోట్లాడుకునే ఈ భయానక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఆ రెండింటి మధ్య చాలా సేపటి వరకు తీవ్ర పోరు జరిగింది. కుందేలు పామును వెంటాడుతుంటే పాము పరుగులు పెట్టింది. ఒక వైపు పాము కుందేలుపై దాడి చేస్తుంటే ఏ మాత్రం తగ్గకుండా పాముపై తిరగబడింది కుందేలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..