Viral Video: పైకి చూస్తే పుచ్చకాయలు.. క‌ట్ చేసి లోప‌ల చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

|

Sep 01, 2021 | 8:19 AM

మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు..అనే పద్యాన్ని చిన్నప్పుడు బట్టి పట్టే ఉంటాం..ఇప్పుడు ఇదే పద్యాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు ఓ స్మగ్లర్‌.

మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు..అనే పద్యాన్ని చిన్నప్పుడు బట్టి పట్టే ఉంటాం..ఇప్పుడు ఇదే పద్యాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు ఓ స్మగ్లర్‌. టెక్నాలజీని ఉపయోగించి మరీ డ్రగ్స్‌ను ఒక చోట నుంచి మరో ప్రాంతానికి రవాణా చేస్తున్నారు. పైకి చూస్తే అదొక పుచ్చకాయల లోడ్ అని భావించిన పోలీసులు.. దానిని కట్ చేసి చూసి కంగుతిన్నారు. ఈ డ్రగ్స్ రవాణా ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లారీలోని సరుకును చెక్ చేసిన పోలీసు.. అందులో ఉన్న ఓ పుచ్చకాయను కోశారు. పుచ్చకాయను కోసి, లోపల ఒక ప్యాకెట్ ఉండటం భావించి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఫిట్ ఇండియా యాప్ లాంచింగ్.. స్కిప్పింగ్ ఆడిన కేంద్రమంత్రి.. వీడియో

Chiranjeevi: కపిల్‌ దేవ్‌ను కలిసిన చిరు.. క్రికెట్‌ లెజెండ్‌తో చిరు సెల్ఫీ.. వీడియో

Tirumala: తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ నిలిపివేత.. వీడియో