US Tornado: అమెరికాలో సుడిగాలి బీభత్సం.! ఆరుగురుమృతి, 23 మందికి గాయాలు..
అమెరికాలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. టెన్నసీ రాష్ట్రంలో శనివారం ఒక్కసారిగా సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుడిగాలుల విధ్వంసానికి టెన్నసీ నగరంలో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రాత్రంతా నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అమెరికాలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. టెన్నసీ రాష్ట్రంలో శనివారం ఒక్కసారిగా సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుడిగాలుల విధ్వంసానికి టెన్నసీ నగరంలో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రాత్రంతా నగరం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుడిగాలులు నగరాన్ని తాకాయి. టెన్నసీని మరిన్ని సుడిగాలులు తాకే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీసు హెచ్చరికలు జారీచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

