Viral Video: నన్నే లైసెన్స్‌ అడుగుతావా.. మా నాన్న ఎంపీటీసీ..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..

|

Feb 19, 2022 | 4:40 PM

Minor Driving Viral Video: మా నాన్న చిరంజీవి అనేది సినిమా టైటిల్.. కానీ ఇక్కడ మాత్రం మా నాన్న పొలిటికల్‌ లీడర్‌ అంటున్నాడు ఓ బుడతడు. నిండా 14 ఏళ్లు లేకపోయినా స్కూటీ నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు.

Published on: Jan 22, 2022 09:42 AM