Shocking Insident Video: MLC ఇంటి ముందు బ్యాగ్‌ విసిరిన వ్యక్తి.. ఆ బ్యాగ్‌లో ఏం ఉందో తెలుసా..?

|

Jul 13, 2022 | 8:16 PM

ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్‌ లాడ్‌ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఓ బ్యాగుతో సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద విధుల్లో


ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్‌ లాడ్‌ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఓ బ్యాగుతో సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు బ్యాగ్ అక్కడ వదిలేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్సీ ప్రసాద్‌ లాడ్‌కు తెలిపారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు జాగ్రత్తగా ఆ బ్యాగును ఓపెన్ చేయగా లోపల బంగారం, వెండి, నాణేలు, నగదు, గణపతి విగ్రహం కనిపించాయి. ఇక ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రసాద్ లాడ్ ఇంటి బయట ఆ వ్యక్తి ఈ బ్యాగును ఎందుకు వదిలేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 13, 2022 08:16 PM