Kashmir: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ వైపు మంచు,మరోవైపు తీవ్రమైన శీతల చలిగాలులు

Kashmir: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ వైపు మంచు,మరోవైపు తీవ్రమైన శీతల చలిగాలులు

Anil kumar poka

|

Updated on: Dec 26, 2023 | 6:56 PM

శీతల గాలులతో కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ గజగజా వణుకుతోంది. చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు మంచు, మరోవైపు చలిగాలులతో జనం అల్లాడుతున్నారు. చలిగాలులతో జన జీవనం స్థంభించింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోజిలా పాస్ సమీపంలోని అజ్రి నల్లాలోని సోన్‌మార్గ్‌ పరిసర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి.

శీతల గాలులతో కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ గజగజా వణుకుతోంది. చలిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు మంచు, మరోవైపు చలిగాలులతో జనం అల్లాడుతున్నారు. చలిగాలులతో జన జీవనం స్థంభించింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోజిలా పాస్ సమీపంలోని అజ్రి నల్లాలోని సోన్‌మార్గ్‌ పరిసర ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉందని, ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయని వాతవరణ శాఖ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 26, 2023 06:56 PM