Truck Viral: అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురికి గాయాలు.
పూణేలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి (పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటుకలు, సిమెంట్ లోడుతో ఓ ట్రక్కు పిరంగట్ ఘాట్ మీదుగా అతివేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత ఓ కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పూణేలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి (పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటుకలు, సిమెంట్ లోడుతో ఓ ట్రక్కు పిరంగట్ ఘాట్ మీదుగా అతివేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి ముందుగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత ఓ కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు, ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను యూపీకి చెందిన 27 ఏళ్ల గోవింద్ లాల్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్క సీసీటీవీ లో రికార్డయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

