బెంగుళూర్ గుహలో పిల్లలతో రష్యన్ మహిళ.. వివరాల్లోకి వెళ్లగా ఖంగుతిన్న పోలీసులు..

Updated on: Jul 23, 2025 | 3:04 PM

కర్ణాటకలోని ఒక గుహలో ఇద్దరు చిన్నారులతో కలిసి రష్యన్ మహిళ 2017 నుంచి నివసిస్తున్న ఘటన ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎనిమిదేళ్లుగా గోకర్ణ సమీపంలోని అడవిలోని గుహలో తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తున్న ఆ మహిళను సురక్షితంగా పోలీసులు బయటకు తీసుకొచ్చి.. తిరిగి రష్యాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆ మహిళ విషయానికి వస్తే.

ఆమె పేరు నినా కుటినా. రష్యా పౌరురాలైన ఈమె ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. అలాగే సాహిత్యం, కళలు అంటే ఆమెకు చాలా ఇష్టం. బిజినెస్ వీసా మీద భారత్ వచ్చిన ఈమె.. గత 15 ఏళ్లలో చాలా దేశాల్లో పర్యటించింది. ఈ క్రమంలో సాధారణ కాన్పులోనే నలుగురు బిడ్డలకు తల్లి అయింది. వారిలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు బాలికలతో ఆమె ప్రస్తుతం జీవిస్తోంది. టీచరుగా మారి.. తానే వారికి పాఠాలు చెబుతోంది.ఆర్ట్‌వర్క్, మ్యూజిక్ వీడియోలు, బేబీ సిట్టింగ్, టీచింగ్‌ల మీద వచ్చిన ఆదాయంతో ఈమె జీవించినట్లు తెలుస్తోంది. ఇక ఆ మహిళ విషయానికి వస్తే. ఆమె పేరు నినా కుటినా. రష్యా పౌరురాలైన ఈమె ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. అలాగే సాహిత్యం, కళలు అంటే ఆమెకు చాలా ఇష్టం. బిజినెస్ వీసా మీద భారత్ వచ్చిన ఈమె.. గత 15 ఏళ్లలో చాలా దేశాల్లో పర్యటించింది. ఈ క్రమంలో సాధారణ కాన్పులోనే నలుగురు బిడ్డలకు తల్లి అయింది. వారిలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు బాలికలతో ఆమె ప్రస్తుతం జీవిస్తోంది. టీచరుగా మారి.. తానే వారికి పాఠాలు చెబుతోంది.ఆర్ట్‌వర్క్, మ్యూజిక్ వీడియోలు, బేబీ సిట్టింగ్, టీచింగ్‌ల మీద వచ్చిన ఆదాయంతో ఈమె జీవించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.10 వేల పెట్టుబడి పెట్టండి.. రూ.7 లక్షలు పొందండి

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ట్రాప్‌లో మీరూ పడ్డారా ?? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. వెంటనే అలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు!

నిర్మల్‌ జిల్లాలో కోడిగుడ్డు బాబా.. ఒకే ఒక్క గుడ్డుతో రోగాలన్నీ మాయం

పొట్ట తగ్గాలా ?? అయితే ఈ పండ్లు తినండి చాలు