బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!

|

Jul 09, 2022 | 8:19 PM

నెట్టింట కొన్ని వీడియోలు చూసినప్పుడు మనకు బాగా నచ్చుతాయి. ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

నెట్టింట కొన్ని వీడియోలు చూసినప్పుడు మనకు బాగా నచ్చుతాయి. ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బైక్ ట్యాంక్‌పై కూర్చోపెట్టుకుని రొమాన్స్ చేయాలనుకున్నాడు. అచ్చం ‘అర్జున్ రెడ్డి’ మాదిరిగా ట్రై చేయాలని చూశాడు. కానీ చివరికి ఏం జరిగిందో చూస్తే మీరు షాక్ అవ్వక మానరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో బైక్‌పై వెళ్తున్నాడు. ఇంతలో అతడికి ఓ ఐడియా వచ్చినట్లు ఉంది. వెనక కూర్చున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ను ముందు బైక్ ట్యాంక్‌పై కూర్చోపెట్టుకున్నాడు. అచ్చం ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో మాదిరిగా రొమాన్స్ చేస్తూ వెళ్లాలని ట్రై చేశాడు. అయితే ఇక్కడే అతడికి ఊహించని షాక్ తగిలింది. మధ్య దారిలోనే వీరిద్దరిని పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??

Viral: అత్యంత తెలివైన కుక్క.. మనుషులకే సెల్ప్‌కాన్ఫిడెన్స్‌ నేర్పిస్తూ..

Published on: Jul 09, 2022 08:19 PM