Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..
స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొంది. రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మార్ట్‌ఫోన్...
స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొంది. రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మార్ట్‌ఫోన్ మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటోందంటున్నారు నిపుణులు. ఫోన్ వాడకం విపరీతంగా మారితే మనుషుల్లో కొత్త కొత్త రోగాలు వస్తాయని హెచ్చిస్తున్నారు. సోషల్ మీడియా ఎక్కువైన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటైంది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై స్మార్ట్‌ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్‌షిప్స్–2022 అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..